తెలుగు టైపింగ్ నేర్చుకోవడానికి ఏదైనా ప్రోగ్రామ్ ఉందా. చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాను కానీ ఇప్పటివరకూ దొరకలేదు. హిందీ ట్యూటర్ ని(aasaan 1.0 typing tutor) www.ildc.gov.in) వెబ్ సైటు నుండి సంపాదించి, అభ్యాసం చేస్తున్నాను. కొన్ని అక్షరాలు తప్ప, హిందీ కానీ తెలుగు కానీ inscript layout మొత్తం ఒక్కటే!
chala santhosham anipinchindi telugu valla bolgs chaduvu tunte nenu kuda oka blog start chesanu kani naku mana telugu valla blog links lo yela cherchalo ardham kaledu if you don't maind pl add my bolg link with our friends. thanks malathi kona http://malathimadhurima.blogspot.com/
తెలుగు వెబ్సైటులు అందుబాటులో ఉన్నాయని తెలిస్తే మన పెద్దలు కూడా ఎంచక్కా ఇంటెర్నెట్ లో కాలక్షేపం చేయొచ్చు. చాలా బాగుంది ఈ తెలుగు బ్లాగు ఇంకా ఇక్కడ పొందు పరచీన విషయాలు
మిత్రులు వెంకటరమణ గారికి,మీ ప్రయత్నం అబినందనీయం.మీ కంటూ స్వంతంగా ఏమీ కోరుకోకుండా ఇలాంటి స్వచ్చందసేవ చేయటం ఏకొద్ది మందికో సాధ్యం కాదు.కానీ మీ జాబితాలోని కొన్ని లింకులు ఏనాడో పగిలి(బ్రోకెన్) చచ్చి(డెడ్) పొయినవి ఉన్నాయి.ఉదా:-రీడిఫ్ఫ్తెలుగు చాలా కాలం అయ్యింది కాబట్టి మరొక్కసారి సమాచారమంతా రీలోడు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం
రాజేంద్ర కుమార్ దేవరపల్లి visakhateeraana.blogspot.com
తెలుగులో సులభంగా టైప్ చేయడానికి ఉపయోగపడే www.telugulipi.net అనే website ని మీ blog లో పొందుపరచమని మనవి. ఈ website లో వున్న మరో విశేషం తెలుగు Onscreen Keyboard కలిగి ఉండటం.
మీ బ్లాగు చాలా బాగున్నది, మీకు ఇష్టం ఉంటె తెలుగు సెర్చ్ మీ బ్లాగుకి చెర్చండి, మీ బ్లాగులో ఉన్న ముక్యమయిన విషయాలను వెంటనే వెతకవచ్చును. వివరాలకు ఈ క్రింది బ్లాగుని సంప్రదించండి.
హలో friends మీకు న్యూస్ చదవడానికి ఎక్కువ time లేదా? అయితే మీకోసం, ఏదైనా సూటిగా...సుత్తి లేకుండా...చేప్పాడానికి మేము ఓ క్రొత్త వెబ్ సైట్ start చేసాము తప్పక చూడండి. http://www.apreporter.com ఏదైనా సూటిగా...సుత్తి లేకుండా... http://www.apreporter.com
ఇంటర్నెట్ లోఎన లేని సమాచారం అందు బాటులో ఉంది. అది అంత ఇంగ్లీష్ బాష లోనే లబ్యం అవూతుంది.దాని లో చాల సమాచారం సాదారన ప్రజలకు అందుబాటులో లేదు . కానీ మన తేట తెలుగు లో ఉన్నది కొంత సమాచారం అది కూడా చాల వరకు అర్ధ రహిత (సినిమాలు ) సమాచారం ,నా ఉద్దేశం ఒక సంపూర్ణ తెలుగు ఫైనాన్సు సమగ్ర సమాచారం అందుబాటు లో కి తేవడం ,దేని లో ప్రతి ఒక్క రిని బాగస్వామి చెయ్యడం కాబట్టి ప్రతి పాటకుడు తనకు తెలిసిన సమాచారం ని పోస్ట్ చెయ్యాలని కోరుతున్నాం
మీరు పంప వలసిన సమాచారం ౧) స్టాక్ మార్కెట్. ౨)mutual ఫండ్స్ ౩)ఇన్సూరెన్స్. పొదుపు సూత్రాలు. ౫)బ్యాంకింగ్. ౬) బంగారం ,వెండి పెట్టుబడులు
మీరు మెయిల్ చెయ్య వలసిన అడ్రెస్స్ telika.ramu @gmail.com
20 comments:
For a start - here is one
www.maganti.org
This is one of my close friend's website.
Murthy
chaalaa manchi prayatnam.maa telugutalliki maro poola danda
తెలుగు టైపింగ్ నేర్చుకోవడానికి ఏదైనా ప్రోగ్రామ్ ఉందా.
చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాను కానీ ఇప్పటివరకూ దొరకలేదు.
హిందీ ట్యూటర్ ని(aasaan 1.0 typing tutor) www.ildc.gov.in) వెబ్ సైటు నుండి సంపాదించి, అభ్యాసం చేస్తున్నాను. కొన్ని అక్షరాలు తప్ప, హిందీ కానీ తెలుగు కానీ inscript layout మొత్తం ఒక్కటే!
శుభాకాంక్షలు.
అరుణ్
ara abbhai talugu typing narchukovalni youndha........
chala santhosham anipinchindi telugu valla bolgs chaduvu tunte nenu kuda oka blog start chesanu kani naku mana telugu valla blog links lo yela cherchalo ardham kaledu if you don't maind pl add my bolg link with our friends.
thanks
malathi kona
http://malathimadhurima.blogspot.com/
తెలుగు వెబ్సైటులు అందుబాటులో ఉన్నాయని తెలిస్తే మన పెద్దలు కూడా ఎంచక్కా ఇంటెర్నెట్ లో కాలక్షేపం చేయొచ్చు. చాలా బాగుంది ఈ తెలుగు బ్లాగు ఇంకా ఇక్కడ పొందు పరచీన విషయాలు
i am having a web address in telugu
how do i give it to u
You can type it in the comments here or you can add it to some telugu sites directory like http://dir.jalleda.com.
మిత్రులు వెంకటరమణ గారికి,మీ ప్రయత్నం అబినందనీయం.మీ కంటూ స్వంతంగా ఏమీ కోరుకోకుండా ఇలాంటి స్వచ్చందసేవ చేయటం ఏకొద్ది మందికో సాధ్యం కాదు.కానీ మీ జాబితాలోని కొన్ని లింకులు ఏనాడో పగిలి(బ్రోకెన్) చచ్చి(డెడ్) పొయినవి ఉన్నాయి.ఉదా:-రీడిఫ్ఫ్తెలుగు
చాలా కాలం అయ్యింది కాబట్టి మరొక్కసారి సమాచారమంతా రీలోడు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
visakhateeraana.blogspot.com
మీ సూచనకు ధన్యవాదాలు రాజేంద్ర గారు. నేను ఈ బ్లాగు వైపు చూసి చాలా కాలం అయింది. త్వరలోనే పగిలిన లింకులను సరిచేస్తాను.
ప్రస్తుతం http://dir.jalleda.com లో చాలా తెలుగు లింకులున్నాయి. మీరు అక్కడ కూడా తెలుగులోని సైట్ల వివరాలు తెలుసుకోవచ్చు.
తెలుగులో సులభంగా టైప్ చేయడానికి ఉపయోగపడే www.telugulipi.net అనే website ని మీ blog లో పొందుపరచమని మనవి. ఈ website లో వున్న మరో విశేషం తెలుగు Onscreen Keyboard కలిగి ఉండటం.
మీ బ్లాగు చాలా బాగున్నది, మీకు ఇష్టం ఉంటె తెలుగు సెర్చ్ మీ బ్లాగుకి చెర్చండి, మీ బ్లాగులో ఉన్న ముక్యమయిన విషయాలను వెంటనే వెతకవచ్చును. వివరాలకు ఈ క్రింది బ్లాగుని సంప్రదించండి.
http://gultus.blogspot.com/
మీ ప్రయత్నం బాగుంది.
అభినందనలు.
మీకు నచ్చితే నా ఈ బ్లాగును సాహిత్యం కెటగిరీలో చేర్చండి.
బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/
ilaaMTi samaachaaraanni paaThakulaku aMdivvaDamulO mii kRshi abhi naMdaniiyamu.
kottagaa modaleTTina naa blaagu guriMchi mI abhipraayamunu cheppavalasinadigaa manavi!
http://konamanini.blogspot.com
thank you!
గత సంవత్సరం నుంచీ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఒక బ్లాగును నిర్వహిస్తోంది.
బ్లాగు పేరు : Hyderabad Book Trust హైదరాబాద్ బుక్ ట్రస్ట్
URL:
http://hyderabadbooktrust.blogspot.com
వీలయితే సాహిత్యం శీర్షిక కింద మా బ్లాగును చేర్చ గోరుతున్నాము.
హలో friends మీకు న్యూస్ చదవడానికి ఎక్కువ time లేదా? అయితే మీకోసం, ఏదైనా సూటిగా...సుత్తి లేకుండా...చేప్పాడానికి మేము ఓ క్రొత్త వెబ్ సైట్ start చేసాము తప్పక చూడండి. http://www.apreporter.com
ఏదైనా సూటిగా...సుత్తి లేకుండా... http://www.apreporter.com
మీ ప్రయత్నం చాలా బావుంది...
మీ వార్తా సైటుల ప్రవాహంలో నా సైట్లకు కూడా స్థానం కల్పిస్తారని ఆశిస్తూ...
www.telugufinance.com
ఇంటర్నెట్ లోఎన లేని సమాచారం అందు బాటులో ఉంది. అది అంత ఇంగ్లీష్ బాష లోనే లబ్యం అవూతుంది.దాని లో చాల సమాచారం సాదారన ప్రజలకు అందుబాటులో లేదు . కానీ మన తేట తెలుగు లో ఉన్నది కొంత సమాచారం అది కూడా చాల వరకు అర్ధ రహిత (సినిమాలు ) సమాచారం ,నా ఉద్దేశం ఒక సంపూర్ణ తెలుగు ఫైనాన్సు సమగ్ర సమాచారం అందుబాటు లో కి తేవడం ,దేని లో ప్రతి ఒక్క రిని బాగస్వామి చెయ్యడం కాబట్టి ప్రతి పాటకుడు తనకు తెలిసిన సమాచారం ని పోస్ట్ చెయ్యాలని కోరుతున్నాం
మీరు పంప వలసిన సమాచారం
౧) స్టాక్ మార్కెట్.
౨)mutual ఫండ్స్
౩)ఇన్సూరెన్స్.
పొదుపు సూత్రాలు.
౫)బ్యాంకింగ్.
౬) బంగారం ,వెండి పెట్టుబడులు
మీరు మెయిల్ చెయ్య వలసిన అడ్రెస్స్ telika.ramu @gmail.com
www.telugufinance.com
please add my blog to the directory http://kachadarajakeeyam.blogspot.in
Dear Sir,
Could you please add my telugu news portal Telugu Post to the directory?
http://telugu.telugupost.com
Post a Comment